వైవిధ్యం కల పంటల సాగు కై రైతులను చైతన్యవంతం చేయాలి
వైవిధ్యం కల పంటల సాగు కై రైతులను చైతన్యవంతం చేయాలి నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ నమస్తే భారత్ :-సిరోలు వ్యవసాయ రంగంలో వైవిధ్యంతో కూడిన పంటల సాగు వైపుకు రైతులను చైతన్యవంతం చేయాలని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు సిరోలు మండలం కాంపల్లి రైతు వేదికలో జరిగిన ఫెర్టిలైజర్స్ఫ,స్ట్ సైడ్స్ యజమానుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన మందులను ఎట్టి పరిస్థితులలో అమ్మకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎల్ నినో ప్రభావంతో...