విద్యుత్, సాగునీరు, తాగునీటి అంశాలపై వాస్తవాలను వెల్లడించాలి

విద్యుత్, సాగునీరు, తాగునీటి అంశాలపై వాస్తవాలను వెల్లడించాలి బీఆర్ఎస్ మండల కమిటి డిమాండ్ ఖానాపురం అక్టోబర్ 25 ( మల్లేష్ నమస్తే భారత్) : విద్యుత్ సంక్షోభం, సాగునీటి నిర్వహణ, తాగునీటి లభ్యత, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరాలు వెల్లడించాలని ఖానాపురం బీఆర్ఎస్ మండల కమిటి డిమాండ్ డిమాండ్ చేసింది. ఈసందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలో అదివారం నిర్వహించిన విలేఖరుల హమావేశంలో బీఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మహలక్ష్మి వెంకటనర్సయ్య ,బీఆర్ ఎస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ...