ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపరచాలి.
ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపరచాలి. - ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి -గాలివారిగూడెం, అమృతండా గ్రామపంచాయతీలలో సర్వేలో. -సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య నమస్తే భారత్ :-మరిపెడ ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మరిపెడ మండలంలోని గాలివారిగూడెం, అమృ నాయక్.తండా,గ్రామపంచాయతీల...