శంభీపూర్ మహంకాళి బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
శంభీపూర్ మహంకాళి బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు -ఉత్సవ సన్నాహాలను పరిశీలించిన బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ -ఆగస్టు 2న జరిగే మహంకాళి అమ్మవారి బోనాలపై ప్రత్యేక దృష్టి -భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచన -పారిశుధ్యం, విద్యుత్ దీపాలంకరణ, తాగునీరు, ఇతర సౌకర్యాల పరిశీలన -ఆలయ కమిటీ సభ్యులు, అధికారులతో ఫోన్‌లో సమన్వయంపై చర్చ -ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చర్యలు పాల్గొన్న పలువురు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కుత్బుల్లాపూర్, జూలై 23 ( నమస్తే భరత్ );...