ప్రవేట్ పాఠశాలలో అధిక పీసులు వసూలు 

ప్రవేట్ పాఠశాలలో అధిక పీసులు వసూలు నమస్తే భరత్,, 20/6/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల వసూలు చేస్తున్నాయని వాటిపై వెంటనే చర్యలు తీసుకొని నియాత్రించాలని మరియు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని ఉదృతం చేస్తామని మక్తల్ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం(BRSV) పార్టీ యువ నాయకుల ఆధ్వర్యంలో మక్తల్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్(MEO) ఎంఈఓ అజారుద్దీన్ గారిని కలిసి వినతి పత్రం...