గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ మెరుపు దాడులు

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ మెరుపు దాడులు 2.10 క్వింటాళ్ల నల్ల బెల్లం, 54 లీటర్ల గుడుంబా స్వాధీనం 16 మందిపై కేసుల నమోదు నమస్తే భారత్ :-తొర్రూరు గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్, ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గుడుంబా తయారీకి వినియోగించే పదార్థాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ కే. నవీన్ కుమార్, ఏ ఈ ఎస్ బ్రహ్మానంద రెడ్డి, ట్రైనీ ఏ ఈ ఎస్ వి. లక్ష్మణ్ ఆనంద్, తొర్రూరు ఎక్సైజ్...