సామాజిక సేవకు ‘ఎక్సలెంట్ అవార్డు–2026’.. కోలా రవీందర్ ముదిరాజ్‌కు ఘన సత్కారం
సామాజిక సేవకు ‘ఎక్సలెంట్ అవార్డు–2026’.. కోలా రవీందర్ ముదిరాజ్‌కు ఘన సత్కారo -సుజనాన ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో వైభవంగా సకల కళా సమ్మేళనం -దిల్‌సుఖ్‌నగర్ బాబు జగ్జీవన్‌రామ్ ఆడిటోరియంలో అట్టహాసంగా వేడుకలు -మాజీ కేంద్ర మంత్రి డా. వేణుగోపాల చారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం -పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై రవీందర్ సేవలను కొనియాడిన అతిథులు -విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోగా ప్రతిభావంతులకు బహుమతుల ప్రదానం -'అవార్డు మరింత బాధ్యతను పెంచింది.. ప్రజాసేవలో మరింత చురుకుగా ఉంటా' – కోలా రవీందర్ ముదిరాజ్...