నాగన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
నాగన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి నమస్తే భారత్ :-తొర్రూరు శ్రమజీవుల పాటల శిఖరం అరుణోదయ నాగన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి ఆలకుంట్ల సాయన్న అన్నారు.ఆదివారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ.నాగన్న గత 40,50 సంవత్సరాల నుండి ప్రతిఘటన పోరాట ఉద్యమంలో అనేక పాటలు...