ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటు కీలకం

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటు కీలకం కొంపల్లిలో ఎస్ఐఆర్–2026 ప్రత్యేక ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో కొలన్ హన్మంత్ రెడ్డి పిలుపు -నంది చౌక్ పార్క్, జయభేరి పార్క్‌లలో అవగాహన కార్యక్రమాలు -అర్హులంతా ఓటరుగా నమోదు కావాలని సూచన -ఓటరు జాబితాలో వివరాలు పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవాలని విజ్ఞప్తి -ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు అమూల్యమని వ్యాఖ్య -ఎస్ఐఆర్–2026 అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కొంపల్లి, జులై 20 ( నమస్తే...