ప్రతి అడుగు అభివృద్ధి వైపు… ప్రతి రోడ్డు ప్రజల ప్రగతి కోసం

ప్రతి అడుగు అభివృద్ధి వైపు... ప్రతి రోడ్డు ప్రజల ప్రగతి కోసం పద్మానగర్ డివిజన్‌లో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ విస్తృత పాదయాత్ర రూ.28 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డు ప్రారంభం తాగునీటి లో-ప్రెషర్, మురుగునీటి సమస్యలపై స్థానికులతో ముఖాముఖి తెలంగాణ చౌరస్తాలో కొత్త డ్రైనేజీ ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలు ప్రజల అవసరాలే అభివృద్ధి ప్రణాళికలకు ప్రాతిపదిక : ఎమ్మెల్యే మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామని వెల్లడి కుత్బుల్లాపూర్, జూలై 7 ( నమస్తే భారత్ ): ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని,...