సీఎంఆర్ఎఫ్‌ ఎల్ఓసీని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

సీఎంఆర్ఎఫ్‌ ఎల్ఓసీని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి → పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం → ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌ చొరవతో లబ్ధిదారులకు ఎల్ఓసీ పత్రాల పంపిణీ → అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక భరోసా → వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోంది → అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎల్ఓసీ కోసం దరఖాస్తు చేసుకోవాలి → కుత్బుల్లాపూర్‌ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం కృషి: బీఆర్ఎస్‌ నాయకులు కుత్బుల్లాపూర్‌, ఆగస్టు 14 ( నమస్తే భరత్ ):...