అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలి: ఎం.డి. అబ్దుల్ రషీద్

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలి: ఎం.డి. అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ మరిపెడ బంగ్లా మండల కేంద్రంలోని కౌన్సిల్ బోర్డు తండా కాలనీలో జరిగిన సిపిఐ పార్టీ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ, గతంలో కొంతమంది జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ, ఇంకా అర్హులైన అనేకమంది జర్నలిస్టులకు ఇళ్లు మంజూరు కాలేదని అన్నారు.ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు చేరవేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల...