రాష్ట్రాలు వేరైనా.గౌడన్నల ఐక్యత ఒక్కటే
రాష్ట్రాలు వేరైనా.గౌడన్నల ఐక్యత ఒక్కటే ఆపదలో ఉన్న గీత కార్మికుల కుటుంబాలకు గీతబంధు సేవా ట్రస్ట్ అండ సీఐ బుర్ర సురేష్ గౌడ్ చొరవతో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం రెండు కుటుంబాలకు రూ.20 వేల చొప్పున చేయూతనిచ్చిన గీతబంధు సేవా ట్రస్ట్ నమస్తే భారత్ :-కేసముద్రం గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రాలకతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆపదలో ఉన్న గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తున్న గీతబంధు సేవా ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ మానవతా దృక్పథంతో కేసముద్రం ప్రాంతంలోని ప్రమాద బాధిత కుటుంబాలకు...