మాజీ ఎమ్మెల్యే పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీ కడియం కావ్య

మాజీ ఎమ్మెల్యే పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీ కడియం కావ్య వరంగల్ ఆగష్టు1 (నమస్తే భారత్ ) నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరమపదించిన విషయం తెలిసిందే.శనివారం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ , వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య నల్లబెల్లిలోని వారి నివాసానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నతో పాటు కుటుంబ సభ్యులను...