ఓటరు జాబితా సవరణలో జాప్యంపై ఈఆర్వో ఆగ్రహం

ఓటరు జాబితా సవరణలో జాప్యంపై ఈఆర్వో ఆగ్రహం క్షేత్రస్థాయిలో పురోగతి లేక అధికారులను నిలదీసిన పింకేష్ కుమార్ -17 రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు -బీఎల్వోలు, సూపర్వైజర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి -డేటా ఎంట్రీ ఆలస్యానికి అవగాహన లోపమే కారణమని వ్యాఖ్య -పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం -ప్రతిరోజూ పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం -నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిక కుత్బుల్లాపూర్, జులై 12 ( నమస్తే భరత్ ):...