దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలి

దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలి ప్రముఖ సామాజిక కార్యకర్త కాసుల రవికుమార్ నర్సంపేట ఆగష్టు10 (నమస్తే భారత్ ) : దివ్యాంగులు సమాజంలో సమాన హక్కులు, గౌరవం, అవకాశాలతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం, సమాజం, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్తలు కాసుల రవికుమార్ శోభారాణిలుఅన్నారు. ఖానాపురం మండలం పాకాల మీటింగ్ హాల్‌లో డిఫరెంట్లీ ఏబుల్డ్ ( దివ్యాంగ) ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ దివ్యాంగులకు సమాన అవకాశాలు, సమాన భాగస్వామ్యం...