ఇంజనీరింగ్ ‘బి కేటగిరీ’ సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలి.

*ఇంజనీరింగ్ 'బి కేటగిరీ' సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలి.* *ఐ ఎస్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ డిమాండ్.* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్29: ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని మరియు ఇంజనీరింగ్ 'బి కేటగిరీ' (మేనేజ్‌మెంట్ కోటా) సీట్లను పారదర్శకంగా కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమం...