ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి
ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి నమస్తే భారత్ :-కురవి భూ కబ్జాదారుల పాలవుతున్న విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.కురవి మండల కేంద్రంలో.అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజావాణిలో ఎంపీడీవో వీరబాబు.కి సిపిఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విలువైన ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ రెవిన్యూ అధికారులు నమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరించడం వలన భూ బకాసురులు బోగస్ పత్రాలతో.ఆక్రమించుకుంటున్నారని సర్వే...