NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 7:39 pm Posted by : NAMASTHE BHARAT

మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

నమస్తే భారత్ :-మరిపెడ

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న ఈనెల 6 వ తేదీ, చలో హైదరాబాద్ సి ఆర్ డి కార్యాలయం ఎదుట నిర్వహించే విజయవంతం చేయాలని రాజన్న పిలుపునిచ్చారు ఈ ధర్నాకు పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలు ములిచిపాటి కేంద్రాలలో ఉన్న నిరుపేదలు అందరూ చలో హైదరాబాద్ కు తరలిరావాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న నిరుపేదలు కార్మికులు పాల్గొన్నవారు తాటికొండ అనంత చారి దొంతు సోమన్న దొంతు మమత అలవాల యాకమ్మ బాణాల ఎల్లయ్య గడ్డం ఎల్లమ్మ వడ్లకొండ నాగమణి బల్లెం సుభద్ర అనంతగిరి పద్మ సోమవారపు పద్మ జాటోత్ ఫుల్ సింగ్ చెరుకుపల్లి శీను చింత చంద్రయ్య జనక పెద్ద ఉప్పలయ్య నాలుగవ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము అనంతగిరి రవి తదితరులు పాల్గొన్నారు