ఉపాధి పనులు కల్పించాలి.. 24 గంటల విద్యుత్ అందించాలి
ఉపాధి పనులు కల్పించాలి.. 24 గంటల విద్యుత్ అందించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య మండల నాయకులు బాణాల రాజన్న డిమాండ్ నమస్తే భారత్ :-మరిపెడ వ్యవసాయ కార్మికులకు గ్రామీణ పేదలకు విబిజీ రాంజీ ఉపాధి హామీ పనులను వెంటనే కల్పించి వలసలు నివారించి పేదలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య మండల నాయకులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సెప్టెంబర్ 11న పురుషోత్తయగూడెం గ్రామ శాఖ సమావేశం పిట్టల పద్మ అధ్యక్షతన జరిగింది...