మహిళలకు ఉపాధి అవకాశం.. అంగన్వాడీ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానం!
మహిళలకు ఉపాధి అవకాశం.. అంగన్వాడీ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానం! మరిపెడ సిడిపిఓ ఎం. ఎల్లమ్ నమస్తే భారత్ :-మరిపెడ మరిపెడ ప్రాజెక్టు పరిధిలోని ఖాళీగా ఉన్న (13)అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మరిపెడ సిడిపిఓ ఎం. ఎల్లమ్మ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం! మరిపెడమండలంలో(8) 1)మంచ తండ (st),(2) చాప్లాతండా(st),(3) బాల్నిధర్మారం-2 (sc)(4) మాన్సింగ్ తండా (st),(5) పీర్య తండా (st),(6) గాలి వారి గూడెం BC.A,(7) సీతారాంపురం-3 , 4వ,వార్డ్(OC),(8) జమ్ముల తండా (st) దంతాలపల్లి మండలంలో-(2) బొడ్లాడ-...