అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు ఖానాపురం, అక్టోబర్ 23 (మల్లేష్ నమస్తే భారత్): అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) వైస్ చైర్మన్ ,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు అన్నారు. ఖానాపురం మండలంలోని మనుబోతులగడ్డ గ్రామంలో నిర్వహించిన ఓటరు నమోదు అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత...