గౌడ సహకార పరపతి సంఘం మండల కమిటీ ఎన్నిక జీఎస్ పీఎస్ అధ్యక్షుడిగా దేశగాని కుమార్ గౌడ్
గౌడ సహకార పరపతి సంఘం మండల కమిటీ ఎన్నిక జీఎస్ పీఎస్ అధ్యక్షుడిగా దేశగాని కుమార్ గౌడ్ నమస్తే భారత్ :-తొర్రూరు గౌడ సహకార పరపతి సంఘం(జి ఎస్ పి ఎస్) నూతన అధ్యక్షునిగా దేశగాని కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు గోపా జిల్లా అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి.రమేష్.గౌడ్.తెలిపారు.సోమవారం డివిజన్ కేంద్రంలో గౌడ సహకార పరపతి సంఘం 22వ వార్షిక సమావేశం దీకొండ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన రాయి పెల్లి యాకయ్య గౌడ్...