ఎరుకల సంఘం మహిళ జిల్లా కమిటీ ఎన్నిక
ఎరుకల సంఘం మహిళ జిల్లా కమిటీ ఎన్నిక నమస్తే భారత్ :-తొర్రూరు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మహబూబాబాద్ జిల్లా మహిళా కమిటీని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాటి కుమార్ ఆదేశాల మేరకు గురువారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఆ సంఘం మహిళ రాష్ట్ర నాయకురాలు నడిగడ్డ శైలజ ఆధ్వర్యంలో.ఏకగ్రీవంగా.ఎన్నుకున్నారు.ఎరుకల సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలుగా నడిగడ్డ బుచ్చమ్మ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నడిగడ్డ నాగమణి,కార్యదర్శిగా పుట్ట బంతి ఉపేంద్ర,కోశాధికారిగా మాదగాని రజిత, ఉపాధ్యక్షురాలుగా మాదగాని రమ, రాయపురం హైమావతి లను...