శ్రీ కంఠమహేశ్వర గౌడ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక
శ్రీ కంఠమహేశ్వర గౌడ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక ఖానాపురం అక్టోబర్ 22((మల్లేష్ గౌడ్ ,నమస్తే భారత్) : ఖానాపురం మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర గౌడ యువజన సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్షుడిగా మండల అనిల్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పెరుమాండ్ల శ్రీనాథ్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా ఓడపెల్లి ప్రవీణ్ గౌడ్, సహాయ కార్యదర్శిగా పెరుమాండ్ల ప్రకాష్ గౌడ్ ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారులుగా పొలాగని జితేందర్ గౌడ్, ఆకుల ఉపేందర్ గౌడ్, ముంజాల రాజేందర్...