మిషన్ భగీరథ కార్మికుల హక్కుల సాధనకు నూతన జిల్లా కమిటీ ఎన్నిక.
మిషన్ భగీరథ కార్మికుల హక్కుల సాధనకు నూతన జిల్లా కమిటీ ఎన్నిక. -జిల్లా అధ్యక్షుడిగా. అలువాల కృష్ణ -జిల్లా ఉపాధ్యక్షుడిగా. రాయల శ్రీను ఎన్నిక నమస్తే భారత్ :-మరిపెడ మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన లక్ష్యంగా సీఐటీయూ అనుబంధ మిషన్ భగీరథ కార్మిక సంఘం నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట రాజమౌళి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు, వాటర్ ప్లాంట్లలో వివిధ హోదాల్లో...