కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎలమకంటి సందీప్
కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎలమకంటి సందీప్ టీబీ బాధితులకు ఆర్థికంగా, మానసికంగా అండగా ఉంటానని తెలిపిన కేంద్ర మంత్రి నమస్తే భారత్ :-పాలకుర్తి టీబీ ముక్త్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూనిట్ ఇండియా తెలంగాణ రాష్ట్ర యువ అంబాసిడర్, టీబీ అడ్వకేసీ ఫెలో ఎలమకంటి సందీప్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా టీబీ నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాలు, బాధితులు ఎదుర్కొంటున్న...