నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి   ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట, అక్టోబర్ 25 (మల్లేష్ నమస్తే భారత్ ): నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఆదివారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఐఏఎస్, నర్సంపేట ఆర్డీవో ఉమారాణితో కలిసి కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కళాశాలలో అదనపు తరగతి...