*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం*

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం* *“శివుడు పేదల దేవుడు.. రాముడు ధనికుల దేవుడు” వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ* *శివుడు, శ్రీరాముడిని రాజకీయాలకు వాడుకోవడం సరికాదు* *హిందూ సమాజంలో చిచ్చు పెట్టే వ్యాఖ్యలను ముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలి* *రాముడు, శివుడు ఇద్దరూ హిందువుల ఆరాధ్య దైవాలే.. రాజకీయాలకు అతీతంగా చూడాలి* **ద్రావిడులు–ఆర్యులు అంటూ సమాజాన్ని విభజించే వ్యాఖ్యలను ఖండించిన అందె బాబన్న, కక్కునూరి వెంకటేష్ గుప్తా,* *షాద్‌నగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన* నమస్తే భారత్ షాద్‌నగర్ సెప్టెంబర్29: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...