ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ సి జ్ఞానేశ్ కుమార్ ను బర్త్ రఫ్ చేయాలి

ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ సి జ్ఞానేశ్ కుమార్ ను బర్త్ రఫ్ చేయాలి సర్ ప్రక్రియను వెంటనే నిలిపి వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నమస్తే భారత్ :-మరిపెడ కేంద్ర బీజేపీ ప్రభుత్వ తోత్తులా వ్యవహరిస్తు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్  కుమార్ వెంటనే భర్త్ రఫ్ చే యాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.మరిపెడ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద  కేంద్ర ఎన్నికల సంఘం...