ఒంటికొమ్ము సుశీలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన

ఒంటికొమ్ము సుశీలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ విసరపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది వంటికొమ్ము అప్పారెడ్డి, రిటైర్డ్ టీచర్ ఒంటికొమ్ము వెంకట్ రెడ్డిల మాతృమూర్తి ఒంటికొమ్ము సుశీలమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ విసరపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఆత్మ కమిటీ...