ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు నమస్తే భారత్ :-పెద్దవంగర మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని ఉప్పరగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న హైస్కూల్, అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేస్తూ సంబరాలను నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి,...