ఉద్యమ సమయంలో, అరెస్టులు అంటే , పారిపోయిన మీరా

*ఉద్యమ సమయంలో, అరెస్టులు అంటే , పారిపోయిన మీరా.!* **నన్ను సమైక్యవాది అని మాట్లాడేది.!* *అసలు ఉద్యమం అంటే ఏమిటో పిఆర్టియు శ్రీధర్ రెడ్డికి తెలుసా.!* నమస్తే భారత్ షాద్ నగర్ జులై24:తెలంగాణలో భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ ఫోటోలకు ఏనాడైనా నివాళులర్పించిన మొహామేనా మీది.ప్రజా సమస్యల పైన గాని ఉపాధ్యాయుల సమస్యల పైన గాని ఏనాడైనా నోరు విప్పి అరెస్టయ్యారా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చే దమ్ముందా..!అమరవీరుల స్తూపం నిర్మాణంలో ఇసుమంతైనా పాత్ర మీది ఉందా.తెలంగాణ...