నివాస ప్రాంతంలో డంపింగ్ యార్డు తొలగించాలి
నివాస ప్రాంతంలో డంపింగ్ యార్డు తొలగించాలి -నిజాంపేట్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన -మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన -దుర్వాసన, దోమలతో స్థానికులు అనారోగ్య భయాందోళనలో జీవనం -రోడ్లపై చెత్తతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం -చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సీపీఎం హెచ్చరిక నిజాంపేట్, జూన్ 26 ( నమస్తే భరత్ ): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బండారి లేఔట్ డివిజన్‌లో, నిజాంపేట్–బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీల మధ్య ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును వెంటనే...