ఎండిన చెట్టుతో కాలనీవాసుల్లో భయం.విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం

ఎండిన చెట్టుతో కాలనీవాసుల్లో భయం.విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని సీతారాంపురం నాలుగో వార్డులో ఎండిపోయిన భారీ చెట్టు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. చెట్టు మధ్య భాగం గుండా మెయిన్ విద్యుత్ వైరు వెళ్లడంతో ఎప్పుడు కూలుతుందోనన్న ఆందోళనలో కాలనీవాసులు ఉన్నారు.ఈ సమస్యను నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ఎండిపోయిన చెట్టును తొలగించేందుకు ముందుగా మెయిన్ విద్యుత్ వైరును...