నెలలు గడుస్తున్న పూర్తికాక సాగుతున్న  డ్రైనేజీ పనులు 

నెలలు గడుస్తున్న పూర్తికాక సాగుతున్న డ్రైనేజీ పనులు వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న డిమాండ్ చేశారు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో కార్గిల్ సెంటర్ నుండి సూర్యా పెట్రోల్ బంక్ వరకు రోడ్డుకు ఇరువైపులా మంజూరై డ్రైనేజీ పనులు ప్రారంభించి నాలుగు నెలలు గడిచిన ఇంతవరకు పూర్తికాక ఇంటి యజమానులు ఇంటిలో నుండి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని వర్షాకాలం వచ్చినందున వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా...