పాపన్నపేటలో డ్రైనేజీ పనులు ప్రారంభం
పాపన్నపేటలో డ్రైనేజీ పనులు ప్రారంభం పాపన్నపేటలో రూ. 7 లక్షలతో డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ మెదక్ జిల్లా,పాపన్నపేట, మండల: సెప్టెంబర్ 9,(నమస్తే భారత్) మండల కేంద్రమైన పాపన్నపేటలో బుధవారం పెద్దహరిజన వాడ నుండి పాతూరు నాయికోటి శ్రీనివాస్ ఇంటి వరకు డ్రైనేజీ పనులు ప్రారంభించినట్లు పాపన్నపేట సర్పంచ్ లింగంపేట పావని నరేందర్ గౌడ్ తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ఆర్ఈ జిఎస్ పథకం ద్వారా దాదాపు రూ.7లక్షలతో పనులను ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. హరిజన వాడ...