గర్భవతులకు మరియు బాలింతలకు నీమోనియా వ్యాధి అవగాహన కల్పిస్తున్న డాక్టర్ స్రవంతి

*గర్భవతులకు మరియు బాలింతలకు నీమోనియా వ్యాధి అవగాహన కల్పిస్తున్న డాక్టర్ స్రవంతి* నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్12:ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో ప్రపంచ నిమోనియా దినోత్సవ సందర్భంగా గర్భవతులకు మరియు బాలింత తల్లులకు చిన్నపిల్లలు వచ్చే నిమోనియా వ్యాధి గురించి అత్త స్రవంతి అవగాహన కల్పించారు. నిమోనియా అనేది ఊపిరితిత్తులలో వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాధి అని, దీనివల్ల ఊపిరితిత్తులలోని గాలి సంచులు వాపు కు గురై , వాటిలో నీరు లేదా చీము చేరుతుంది అని, ఫలితంగా శ్వాస తీసుకోవడంలో చాలా...