జాతీయ సదస్సులో పరిశోధనా పత్రం సమర్పించనున్న డా. సంకినేని వెంకటయ్య
జాతీయ సదస్సులో పరిశోధనా పత్రం సమర్పించనున్న డా. సంకినేని వెంకటయ్య హనుమకొండ అక్టోబర్ 29(మల్లేష్ నమస్తే భారత్ ) : హైదరాబాద్లోని డా. ఎం.సి.ఆర్. మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 30, 31 తేదీల్లో నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సులో కాకతీయ విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర అధ్యాపకులు డా. సంకినేని వెంకటయ్య పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు. “ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి మరియు ప్రజా విధానం” అనే ప్రధాన అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సుకు “ఆవిష్కరణలు, విధానాలు మరియు...