పినపాక డిప్యూటీ తాసిల్దార్ గా డాక్టర్ రమేష్ పదవి బాధ్యతలు స్వీకరణ

పినపాక డిప్యూటీ తాసిల్దార్ గా డాక్టర్ రమేష్ పదవి బాధ్యతలు స్వీకరణ నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి) పినపాక మండల నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా డాక్టర్ రమేష్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఆయనకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన ఉప తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ, అర్హులైన ప్రజలందరికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా చట్టబద్ధంగా, పారదర్శకంగా సేవలందిస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి...