NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 8:59 pm Posted by : NAMASTHE BHARAT

పట్టభద్రుల ఎన్రోల్ మెంట్ కార్యక్రమంలో పాల్గిని తన పేరుని నమోదు చేసుకున్న డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు.

పట్టభద్రుల ఎన్రోల్ మెంట్ కార్యక్రమంలో పాల్గిని తన పేరుని నమోదు చేసుకున్న డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు.

నమస్తే భరత్,, 1/10/2026

మహబూబ్నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్రోల్ మెంట్ ప్రక్రియలో భాగంగా తన ఆఫీస్ లో పని చేస్తున్న 45 మందికి పైగా పట్టభద్రులను ఎన్రోల్ మెంట్ చేయించి, 2023 నవంబర్ వరకు డిగ్రీ పట్టా పొంది ఉత్తీర్ణులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈనెల (అక్టోబర్)చివరి వారంవరకు ఎన్రోల్మెంట్ చేసుకొని రాబోయే మ్మెల్సీ ఎన్నికల వరకు తమ ఓటుహక్కుని పొందాలని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు సూచించారు.