పినపాక డిప్యూటీ తహసీల్దారుగా డాక్టర్ ఆప్కా రమేష్

పినపాక డిప్యూటీ తహసీల్దారుగా డాక్టర్ ఆప్కా రమేష్   నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)   పినపాక మండల డిప్యూటీ తహసీల్దారుగా డాక్టర్ ఆప్కా రమేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు ఆయన పినపాక మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఉద్యోగ పదోన్నతిలో భాగంగా ఆయనకు డిప్యూటీ తహసీల్దార్ హోదా లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన అనంతరం పినపాకలోనే ఆయనకు పోస్టింగ్ కేటాయించారు. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు....