షాద్‌నగర్‌లోని డక్కలి కులస్థులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలి
*షాద్‌నగర్‌లోని డక్కలి కులస్థులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలి* *చంద్రకళ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి* *చంద్రకళ కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు 3 ఎకరాల భూమి ఇవ్వాలి* *చంద్రకళ సంస్మరణ సభలో మాట్లాడుతున్న పసుపుల ప్రశాంత్..* నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్12:శాతవాహన విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య అభ్యసిస్తున్న దాకూరి చంద్రకళ అనుమానాస్పద మృతిపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజా, హక్కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. షాద్‌నగర్ పెన్షనర్ భవన్‌లో గురువారం చైతన్య మహిళా సంఘం...