ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై ఇంటింటా అవగాహన

ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై ఇంటింటా అవగాహన జీడిమెట్లలో ఓటర్లను కలిసి సూచనలు చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీరారెడ్డి నరేందర్ రెడ్డి   -అర్హులైన ప్రతి ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామి కావాలని పిలుపు   -లెక్కింపు దరఖాస్తు పత్రాలను పూర్తి చేసి గడువులోగా సమర్పించాలని సూచన   -పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటరు జాబితాపై ప్రత్యక్ష మార్గనిర్దేశం   -ఓటరు నమోదు ప్రక్రియలో ప్రజలకు అవసరమైన సహాయం అందించిన నాయకులు   -ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు విలువైనదని అవగాహన  ...