డీజె లొద్దు రయ్య.. డిస్కోలనాడొద్దు..
డీజె లొద్దు రయ్య.. డిస్కోలనాడొద్దు.. సంప్రదాయ మెరిగి సంబరాల్ జెయ్యండి నర్సంపేట సెప్టెంబర్ 13 (నమస్తే భారత్ ) : వినాయకుడు లేకుండా ఏ పూజా లేదు, ఏ వ్రతమూ లేదు! సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్న నాధుడిని ఎంతో భక్తితో, సంప్రదాయ బద్ధంగా పూజించి, మర్యాదగా నిమజ్జన కార్యక్రమాలు జరిపించడం మానేసి, బొమ్మ ఊరిలోనికి తెచ్చేటప్పుడు మొదలెట్టిన బూతు డీజే పాటల దరువును బొమ్మను నిమజ్జనం చేసే దాకా కొనసాగించడం, అప్పుడప్పుడు ఆణిముత్యాల్లా నాలుగు భక్తి పాటలు, పంతులు గారు మంత్రాలు...