*దళితులు అంటే కెసిఆర్ కు ఇంత అహంకారమా*
*దళితులు అంటే కెసిఆర్ కు ఇంత అహంకారమా* *బిఆర్ ఎస్ పార్టీ నేతలకు* *బుద్ధి జ్ఞానం ప్రసాదించాలి* *దళితులు నడిచిన నేలను పసుపు శుద్ధి చేసిన మీకు దళితులు గుణపాఠం తప్పదు* *ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి చౌరస్తా కు ర్యాలీ గా వెళ్లి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం కు వినతి పత్రాన్ని అంద జేసిన షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం నేతలు* నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్11: రాజ్యాంగ నిర్మాత గౌరవ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...