నీటి కుంటలో పడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి వైద్యులు పరామర్శ

నీటి కుంటలో పడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి వైద్యులు పరామర్శ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఐదో వార్డుకు చెందిన ఎలక్ట్రీషియన్ హరీష్ కుమారుడు అక్షిత్ (9) ఇటీవల ఆడుకుంటూ నీటి కుంటలో పడి మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న మరిపెడలోని శ్రీ శ్రేష్ట హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కారుణ్య సాగర్, డాక్టర్ బిందు శ్రీ, ప్రేమ్ సాగర్ గురువారం బాలుడి స్వగృహానికి వెళ్లి కుటుంబ...