పాలిటెక్నిక్ విద్యను యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావద్దు
పాలిటెక్నిక్ విద్యను యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావద్దు పాలిటెక్నిక్ విద్యపై ‘97’ జీవోను వెనక్కి తీసుకోవాలి పేద విద్యార్థులపై ఫీజుల భారం పడే నిర్ణయాలను నిలిపివేయాలి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి కి వినతి పత్రం అందించిన ఆకాష్ నాయక్ నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్18:ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి–యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలన్న జీఓఎంఎస్ నెం.97 నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా నాయకులు, విద్యార్థులతో కలిసి...