అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు.. అధికారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హెచ్చరిక
అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు.. అధికారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హెచ్చరిక -కుత్బుల్లాపూర్ జోన్ ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం -రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం, పార్కుల అభివృద్ధిపై సమగ్ర సమీక్ష -వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచన -పనుల నాణ్యతలో రాజీ వద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు -ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని సూచించిన ఎమ్మెల్యే -నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని వెల్లడి కుత్బుల్లాపూర్, జులై 23 ( నమస్తే భరత్ ); కుత్బుల్లాపూర్...