ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానం చేయవద్దు: ఏఐఎస్ఎఫ్
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానం చేయవద్దు: ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 17:తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను, ఐటీఐ, ఏటీసీలతో కలిసి డిప్లొమా కోర్సులను అనుసంధానించేలా జారీ చేసిన జీవో నెంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం...